ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలూరులో పంచాయతీరాజ్ రాష్ట్ర స్థాయి సమావేశం - new comittee

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జడ్పీ సమావేశ మందిరంలో రాష్ట్ర పంచాయతీరాజ్ సర్వీసెస్ సమావేశం జరిగింది. భేటీలో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది.

పంచాయతీరాజ్

By

Published : Jun 30, 2019, 11:23 PM IST

ఏలూరు జడ్పీ మందిరంలో పంచాయతీరాజ్ రాష్ట్ర స్థాయి సమావేశం

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. నూతన కమిటీ చైర్మన్ బుచ్చి రాజు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం గ్రామ సచివాలయల వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. పంచాయతీ వ్యవస్థ ద్వారా ఉద్యోగుల నష్టం కలగకుండా లాభం జరగాలన్నారు. ముఖ్యంగా పార్ట్​టైం ఉద్యోగుల్లో ఎక్కువ వయసు ఉన్నవారిని క్రమబద్ధీకరించాలని కోరారు. పంచాయతీ ఉద్యోగుల్లో క్యాటగిరి ఎక్కువగా ఉండడం వల్ల ప్రమోషన్ ఉండటం లేదని వాటిని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details