రాజధానిని అమరావతిలోని కొనసాగించాలంటూ... పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కుటుంబ సభ్యులతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. సంఘీభావంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు దీక్షలో పాల్గొన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు వేల ఎకరాలు ఇచ్చారని... వారిని ఇబ్బందికి గురి చేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తగదన్నారు. అనంతరం ఫ్లెక్సీపై సంతకాలు చేసి రక్తంతో వేలిముద్రలు వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాజధానిని కొనసాగించాలని... పాలకొల్లు ఎమ్మెల్యే నిరాహార దీక్ష
పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి... రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ నిరాహారదీక్ష చేపట్టారు. ఫ్లెక్సీపై సంతకాలు చేసి...రక్తంతో వేలిముద్రలు వేశారు.
పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరాహార దీక్ష
ఇవీ చదవండి...'రాజధాని రైతులకు మద్దతుగా మహిళలు బంగారం విరాళం'
TAGGED:
palakollu mla protest