ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్మిక దుస్తులతో ఎమ్మెల్యే ప్రచారం - west godavari

పాలకొల్లు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్ధి నిమ్మల రామానాయుడు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు, అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పాలకొల్లు ఎమ్మెల్యే డా.నిమ్మల రామానాయుడు ఎన్నికల ప్రచారం

By

Published : Mar 16, 2019, 9:30 AM IST

పాలకొల్లు ఎమ్మెల్యే డా.నిమ్మల రామానాయుడు ఎన్నికల ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైంది. తెదేపా శాసనసభ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే డా. నిమ్మల రామానాయుడు కార్మిక దుస్తులు ధరించి ప్రచారం ప్రారంభించారు. మంగళ హారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు. ఎప్పడూ పసుపు దుస్తుల్లో కనిపించే ఈయన వినూత్నంగా ఖాకీ దుస్తులతో ప్రచారం చేశారు.

ABOUT THE AUTHOR

...view details