ద్వారకాతిరుమలలో భక్తుల పాదయాత్ర - dwaraka tirumala
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల వెంకటేశ్వరుని ఆలయానికి భక్తులు పాదయాత్రగా చేరుకున్నారు. భీష్మ ఏకాదశి సందర్భంగా సుమారు పదివేల మంది భక్తులు తరలివచ్చారు.
పాదయాత్ర
By
Published : Feb 16, 2019, 6:11 PM IST
పాదయాత్ర
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల వెంకటేశ్వరుడి ఆలయానికి భక్తులు పాదయాత్రగా తరలివచ్చారు. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు హిందూ ధర్మ ప్రచార సమితి వ్యవస్థాపకులు అర్జుల మురళీకృష్ణ తెలిపారు. సుమారు పదివేల మంది భక్తులు పాదయాత్రగా వచ్చినట్లు ఆయన వెల్లడించారు. జంగారెడ్డిగూడెంలోని సాయిబాబా ఆలయం నుంచి ద్వారకాతిరుమల వరకు ఈ యాత్ర సాగింది. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.