తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు..పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బడుగు, బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
తణుకులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు - tanuku news
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
tanuku ntr jayanti