ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనసేనతోనే అన్ని వర్గాలకు న్యాయం -నాగబాబు - narsapuram

నరసాపురం జనసేన పార్లమెంటు అభ్యర్థి నాగబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అసెంబ్లీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్​తో కలిసి పట్టణంలోని పురవీధుల గుండా ప్రచారం నిర్వహించారు.

నరసాపురంలో నాగబాబు ప్రచారం

By

Published : Mar 24, 2019, 7:10 PM IST

నరసాపురంలో నాగబాబు ప్రచారం
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి నాగబాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పట్టణంలోని వీధుల్లో రోడ్​షో నిర్వహించారు. జనసేన ద్వారా మాత్రమే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందంటూ ప్రచారం నిర్వహించారు.

ఇవి చదవండి

ABOUT THE AUTHOR

...view details