ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనసేన తరఫున నాగబాబు భార్య ప్రచారం - భార్య

జనసేన నర్సాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబు భార్య పద్మజ.. భీమవరం మండలం కొమరాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జనసైనికులు భారీగా పాల్గొన్నారు.

జనసేన తరఫున నాగబాబు భార్య ప్రచారం

By

Published : Apr 3, 2019, 7:24 PM IST

జనసేన తరఫున నాగబాబు భార్య ప్రచారం
నర్సాపురం జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు తరఫున ఆయనభార్య పద్మజ.. భీమవరం మండలం కొమరాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జన సైనికులు భారీగా పాల్గొన్నారు. గాజుగ్లాసు గుర్తుకు ఓటు వేసి భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కల్యాణ్​ను.. ఎంపీ అభ్యర్థి నాగబాబును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కొమరాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో భారీ సంఖ్యలో జనసేనలోకి చేరికలు జరిగాయి. పద్మజ వారికి జనసేన కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇవీ చదవండి.

ABOUT THE AUTHOR

...view details