ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు రాజధానులపై ముఖ్యమంత్రిది ఏకపక్ష నిర్ణయం: నాదెండ్ల మనోహర్ - ముఖ్యమంత్రిపై నాదెండ్ల మనోహర్ ఫైర్

Nadendla manohar fires on CM: మూడు రాజధానులపై ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని.. జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. మూడు రాజధానుల ఏర్పాటుపై ఒక్క కేబినెట్ మంత్రితో కూడా సీఎం చర్చించలేదన్నారు.

Nadendla manohar fires on CM Jagan over three capital issue
మూడు రాజధానులపై ముఖ్యమంత్రిది ఏకపక్ష నిర్ణయం: నాదెండ్ల మనోహర్

By

Published : Feb 19, 2022, 4:26 PM IST

మూడు రాజధానులపై ముఖ్యమంత్రిది ఏకపక్ష నిర్ణయం: నాదెండ్ల మనోహర్

Nadendla manohar fires on CM: మూడు రాజధానులపై ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని.. జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. రాజధాని ఏర్పాటుపై ఒక్క కేబినెట్ మంత్రితో కూడా సీఎం చర్చించలేదన్నారు. మళ్లీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే న్యాయ పరంగా జనసేన పోరాటం చేస్తుందన్నారు.

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పార్టీ అధినేత అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకుంటారన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజలు ప్రాంతాలు, మధ్య చిచ్చు పెట్టేందుకు అని నాదెండ్ల విమర్శించారు. రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు శాస్త్రీయబద్దంగా జరగలేదన్నారు. రూ.17 వేల కోట్లతో వాటర్ ప్రాజెక్టులన్నీ ప్రజలను మభ్య పెట్టేందుకే అన్నారు.

ABOUT THE AUTHOR

...view details