ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల అదుపులో తెదేపా నేతలు - tdp leaders

పాలకొల్లులో ఇసుక విధానాన్ని నిరసిస్తూ తెదేపా నేతలు చేపట్టిన నిరసనను పోలీసులు భగ్నం చేశారు.

అరెస్టు

By

Published : Aug 31, 2019, 6:57 AM IST

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అరెస్టు

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఇసుక విధానాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ నిరసనకు పిలుపునివగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎలమంచిలి పోలీసు స్టేషన్​కు తరలించారు. అక్రమ అరెస్టులకు నిరసనగా నేతలు ధర్నాకు దిగారు. పార్టీ శ్రేణులు, నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెదేపా నేతల నిరసనతో పోలీసు స్టేషన్​ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details