ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా కళాపరిషత్ వేడుకలు - sriram

పాలకొల్లులో కళాపరిషత్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్​ను నిర్వహకులు సత్కరించారు.

ఘనంగా కళాపరిషత్ వేడుకలు

By

Published : Apr 24, 2019, 4:06 AM IST

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో కళాపరిషత్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో పాల్గొన్నసినీ గేయ రచయిత అనంత శ్రీ రామ్ పాలకొల్లు నుంచి ఎంతో మంది సినీ జగత్తులో ధృవతారలుగా వెలిగారన్నారు. ఈ సందర్భంగా నిర్వహకులు ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. తనకు చేసిన సత్కారంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు శ్రీరామ్. కార్యక్రమానికి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ హాజరయ్యారు. అనంతరం నాటిక ప్రదర్శన నిర్వహించారు.

ఘనంగా కళాపరిషత్ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details