పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం నగర పంచాయతీని గ్రేడ్-2 పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2011లో మేజర్ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా రూపుదిద్దుకున్న జంగారెడ్డిగూడెం... 8సంవత్సరాల్లో అభివృద్ధి వైపు పరుగులు తీసింది. ఇప్పటికే జిల్లాలో మూడు మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్పు చేశారు. గ్రేడు-2 పురపాలక సంఘంగా రూపుదిద్దుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రేడ్-2 పురపాలక సంఘంగా జంగారెడ్డిగూడెం - government
నగర పంచాయతీగా ఉన్న జంగారెడ్డిగూడెంను గ్రేడ్-2 పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జంగారెడ్డిగూడెం