ఇవీ చూడండి.
అసెంబ్లీకెళ్లని వ్యక్తి ఓటు అడిగే హక్కెక్కడిది: నాగబాబు - నాగబాబు
అసెంబ్లీకి వెళ్లి ప్రజాసమస్యలపై పోరాడని జగన్కు ఓటు అడిగే హక్కు లేదని నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు విమర్శించారు. నరసాపురంలో కుమార్తె నిహారికతో కలిసి రోడ్ షో నిర్వహించిన ఆయన... బంగారు భవిష్యత్తు కోసం జనసేనకు ఓటేయాలని కోరారు.
కూతురు నిహారికతో కలిసి నాగబాబు రోడ్ షో నిర్వహించారు