ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

120 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి అక్రమంగా తరలిస్తున్న 120 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సంబంధిత నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

illegal rice packets seeze at west godavari
అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం పట్టివేత

By

Published : Jun 13, 2020, 12:50 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 120 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details