ఇష్టారాజ్యంగా చేపల చెరువుల తవ్వకాలు - KOTHAGUDEM
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొత్తగూడెం పరిసర గ్రామాల్లో... అనుమతులు లేకుండా చెరువును తవ్వుతున్నారు. గతంలోనూ ఇదే విధంగా కొత్తగూడెంలో గుట్టుచప్పుడు కాకుండా తవ్విన చేపల చెరువుకు అధికారులు గండి కొట్టించారు. ఈ చెరువుకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తహసీల్దార్ శేషగిరి, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి అనిల్ బాబు తెలిపారు.
కొత్తగూడెంలో అనుమతులు లేకుండా చేపల చెరువు తవ్వకాలు