పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుఝామునుంచి చిన్నారులు, యువకులు రోడ్డుమీదకు వచ్చి రంగులు చల్లుకున్నారు.
హోలీ సంబరాలు
By
Published : Mar 21, 2019, 7:37 PM IST
హోలీ సంబరాలు
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుఝామునుంచి చిన్నారులు, యువకులు రోడ్డుమీదకు వచ్చి రంగులు చల్లుకున్నారు. జీవితం రంగులమయంగా ఉండాలని నినాదాలు చేశారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులూ సంబరాల్లోమునిగిపోయారు.