వరద మిగిల్చిన విషాదం... 'లంక' ప్రజల వ్యథ వర్ణనాతీతం - public
గోదావరి వరదతో పశ్చిమగోదావరి జిల్లా యలమంచలి మండలంలోని లంకగ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏటా వరదల కారణంగా అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. లంకగ్రామాల్లో ప్రజల పరిస్థితిపై మా ప్రతినిధి అందిస్తున్న సమగ్ర సమాచారం.
heavy-rain-public-problems
.