పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఆంజనేయ స్వామి ఆలయ ఉత్సవాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. పూలు, పళ్లతో కొలిచారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గ్రామంలోని వీధుల్లో ఊరేగించారు.
వైభవంగా ఆంజనేయ స్వామి ఊరేగింపు - దెందులూరు
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వాలిలో భక్త ఆంజనేయ స్వామి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు.
hanuman_yatra_denduluru