ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం... ఒకరు అరెస్టు - పశ్చిమగోదావరి జిల్లాలో గుట్కా పట్టివేత

అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.

Breaking News

By

Published : Nov 22, 2020, 10:15 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో అక్రమంగా నిల్వఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గుట్కా విలువ రూ.75 వేలు ఉంటుందని ఎస్​ఐ వీర్రాజు తెలిపారు. గ్రామానికి చెందిన ప్రగళ్లపాటి వెంకటరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసినట్లు వెల్లడించారు. నిషేధిత పధార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details