పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ నుంచి 13 లక్షల 50 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం కాపర్ డ్యాం వద్ద 28 మీటర్లు కు వరద నీరు చేరుకుంది. పాత పోలవరం వద్ద గట్టు బలహీనంగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాత పట్టిసీమ, కొత్త పట్టిసీమ, గూటాల గోదావరి వరద గట్టును తాకింది. ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పాత పట్టిసీమలో ప్రస్తుత వరద పరిస్థితిపై మా ప్రతినిధి గణేష్ సమాచారమిస్తారు.
పోలవరంలో గోదారి ఉగ్రరూపం - polavaram
పోలవరంలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువన నుంచి వస్తున్న వరదతో మరింత భయానకంగా తయారవుతోంది.
గోదావరి