ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దెందులూరులో మాస్కుల పంపిణీ

By

Published : Apr 1, 2020, 2:32 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ప్రజలకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై, తహసీల్దార్ పాల్గొన్నారు.

free masks supply
దెందులూరులో మాస్కులు పంపిణీ

దెందులూరులో మాస్కులు పంపిణీ

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తమ వంతు సాయంగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన సుగ్గిశెట్టి సత్యనారాయణ అలియాస్ చంటి ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. దెందులూరు ఎస్సై రాంకుమార్, తహసీల్దార్ శేషగిరి చేతుల మీదుగా వీటిని గ్రామస్థులకు అందజేశారు. ఆర్య వైశ్య సంఘం యువకులు గ్రంథాలయం కూడలి వద్ద మాస్కులను పంచిపెట్టారు.

ABOUT THE AUTHOR

...view details