ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విద్యా దీవెన పేరుతో ఎస్సీల సంక్షేమానికి గండి'

వైకాపా ప్రభుత్వ పథకాలన్నీ మోసపూరితమని మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. విద్యా దీవెన పేరుతో ఎస్సీల సంక్షేమానికి గండికొట్టారని అన్నారు.

By

Published : Apr 19, 2021, 3:23 PM IST

foremer minister jawah
foremer minister jawah

విద్యా దీవెన పేరుతో ఎస్సీల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గండికొట్టారని మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ పథకాలన్నీ మోసపూరితమేనని విమర్శించారు. అంబేడ్కర్​ విదేశి విద్య నిధి ఏమైందో సమాధానం చెప్పాలని జవహర్ డిమాండ్ చేశారు. ఎస్సీ యువతకు స్వయం ఉపాధి చిరునామా లేదని.. బీసీ, ఎస్సీలకు కొత్తగా ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని నిలదీశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details