గోదావరి వరద... మళ్లీ పెరుగుతోంది - undefined
గోదావరి నదికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గోదావరి ఉపనదులు పొంగి ప్రవహించడంతో వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఉదయం తగ్గింది.. కానీ మధ్యాహ్నానికి తిరిగి పుంజుకుంది. దీంతో గోదావరి లంక గ్రామాలు ఇప్పటికీ వరదలోనే ఉన్నాయి. గోదావరి వరద పరిస్థితిపై మా ప్రతినిధి సమగ్ర సమాచారం...
మళ్లీ పెరిగిన గోదావరి