ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరదతో ఏటా సమరం... వేటకు తప్పదు విరామం! - problems

వరద ఆగదు.. వేట సాగదు... ఉపాధి దొరకదు... ఇదీ పశ్చిమగోదావరి జిల్లాలోని మత్స్యకారుల దీనావస్థ! వర్షాకాలం అంటేనే అర్థాకలితో ఉండాలనే భావన వారిలో వ్యక్తమవుతోంది. ఏటా ఇదేతంతు వారిని వలసబాట పట్టిస్తోంది.

fishing-problems

By

Published : Aug 10, 2019, 1:54 PM IST

వరదతో ఏటా సమరం... వేటకు తప్పదు విరామం..
గోదావరి ఉగ్రరూపంతో పశ్చిమగోదావరి జిల్లాలో అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మత్స్యకారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేపలవేట సాగక ఉపాధి కోల్పోతున్నారు. ధైర్యం చేసి వెళ్లినా ప్రాణాల మీదకు వస్తోంది. ఈ సమస్యలు ఎదుర్కోలేక చాలామంది వేటకు విరామం ఇస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details