'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్- 2019 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు... పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని కేజీఆర్ఎల్ కళాశాల మైదానంలో జరిగాయి. ఈ పోటీల్లో నరసాపురం శ్రీ సూర్య డిగ్రీ కళాశాల, భీమవరం వీఎస్కే డిగ్రీ కళాశాల మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరగ్గా... శ్రీ సూర్య డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది. రెండో మ్యాచ్ భీమవరం విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తణుకు ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్ల మధ్య జరగ్గా... విష్ణు కళాశాల జట్టు గెలుపొందింది.
భీమవరంలో 'ఈనాడు' క్రికెట్ పోటీలు - భీమవరంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్- 2019 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో... కేజీఆర్ఎల్ కళాశాల మైదానంలో 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్-2019 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు జరిగాయి.
గెలుపొందిన జట్టు
TAGGED:
bhimavaram