ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ లలితా త్రిపుర సుందరిగా భీమవరం ఇలవేల్పు దర్శనం - durga navaratri in bhimavaram

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

శ్రీ లలితా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన భీమవరం ఇలవేల్పు

By

Published : Oct 3, 2019, 5:21 PM IST

శ్రీ లలితా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన భీమవరం ఇలవేల్పు

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు మావూళ్లమ్మ అమ్మవారు ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి ఆలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చారు. దసరా శరన్నవరాత్రులు సందర్భంగా ఆలయంలో కుంకుమ పూజ, చండీ హోమం నిర్వహించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఆలయ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details