ఏలూరురేంజ్ డీఐజీగా అబ్దూల్ సత్తార్ ఖాన్ బాధ్యతలు చేపట్టారు. ఏలూరులోని డీఐజీ కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఎస్పీ రవిప్రకాష్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతంపలికారు. పోలీసుల నుంచి గౌరవవందన స్వీకరించారు. అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టారు. పాత డీఐజీ త్రివిక్రమ్ వర్మ నుంచి ఈ బాధ్యతలు చేపట్టారు. డీఐజీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఏలూరు రేంజ్ డీఐజీగా అబ్దుల్ బాధ్యతల స్వీకరణ - officers
ఏలూరు రేంజ్ డీఐజీగా అబ్దుల్ సత్తార్ ఖాన్ బాధ్యతలు చేపట్టారు. పాత డీఐజీ త్రివిక్రమ్ వర్మ నుంచి బాధ్యతలు తీసుకున్నారు.
డీఐజీ