ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రెడ్​జోన్ పరిధిలోకి తణుకు, ఇరగవరం మండలాలు

By

Published : Apr 21, 2020, 4:44 PM IST

ప్రభుత్వం ప్రకటించిన రెడ్ జోన్ పరిధిలోకి పశ్చిమగోదావరి జిల్లా తణుకు, ఇరగవరం పరిసర ప్రాంతాలు చేరాయి. ప్రజలందరూ సహకరించి... నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరావు కోరారు.

Declaration of Tanuku and Iragavaram Zones as Red Zone
తణుకు, ఇరగవరం మండలాలు రెడ్ జోన్ గా ప్రకటన

ప్రభుత్వం ప్రకటించిన రెడ్ జోన్ పరిధిలో పశ్చిమగోదావరి జిల్లా తణుకు పరిసర ప్రాంతాలు చేరాయి. తణుకు, ఇరగవరం మండలాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నట్లు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరావు ధ్రువీకరించారు. కరోనా పాటిజవ్ కేసులు అధికంగా నమోదు అయిన పెనుగొండ మండలానికి ఈ రెండు మండలాలు దగ్గరగా ఉండటంతో రెడ్ జోన్ గా ప్రకటించారని ఆయన వివరించారు. ప్రజలందరూ సహకరించి...నిబంధనలు పాటించాలని కోరారు.

ఇదీ చదవండి:

'ప్రతిపక్ష నేతలు అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారు'

ABOUT THE AUTHOR

...view details