పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం బావాయిపాలెంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలవ్వగా...క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కులాల మధ్య చెలరేగిన విద్వేషాలతో గొడవ జరిగిందని బాధితులు పేర్కొంటున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితకుటుంబం రహదారిపై బైఠాయించారు.
నిమజ్జనోత్సవాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ - immersion ceremonies
వినాయక చవితి నిమజ్జనం ఉత్సవాల్లో భాగంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Conflict between the two groups in immersion ceremonies in bavayipalem at west godavari district