ఇవీ చూడండి.
దేశంలో 31 కేసులున్న నాయకుడు జగన్ ఒక్కరే! - jagan
కేసీఆర్తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోరాడాలని పాలకొల్లు ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను కోరారు. దేశంలో 31 కేసులున్న రాజకీయ నాయకుడు జగన్ ఒక్కరేనంటూ ఎద్దేవా చేశారు.
పాలకొల్లు సభలో సీఎం చంద్రబాబు