ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జైలు నుంచి విడుదలైన చింతమనేని ప్రభాకర్

తెదేపా నేత చింతమనేని ప్రభాకర్‌ జైలు నుంచి విడుదలయ్యారు. చింతమనేని వెళ్లే దారిలో పోలీసులు భారీగా మోహరించారు.

By

Published : Nov 16, 2019, 4:56 PM IST

Updated : Nov 16, 2019, 6:06 PM IST

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/16-November-2019/5083122_612_5083122_1573899120263.png

తెదేపా నేత చింతమనేని ప్రభాకర్‌ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు సమీపంలో ఉన్న దర్గాలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే... అనుచరులతో కలిసి ఇంటికి వెళ్లారు. జిల్లా కారాగారం నుంచి ప్రభాకర్ ఇంటికి వెళ్లే దారిలో పోలీసులు భారీగా మోహరించారు.

జైలు నుంచి విడుదలైన చింతమనేని
Last Updated : Nov 16, 2019, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details