ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చింతమనేనిపై మరో కేసు నమోదు

ఏలూరు జిల్లా కారాగారంలో రిమాండ్​లో ఉన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

By

Published : Oct 9, 2019, 7:55 PM IST

Updated : Oct 9, 2019, 9:17 PM IST

చింతమనేనిపై మరో కేసు నమోదు చేసిన పోలీసులు

చింతమనేనిపై మరో కేసు నమోదు చేసిన పోలీసులు

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. కృష్ణారావు అనే వ్యక్తిపై గతంలో దాడి చేశాడనే కారణంతో కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలు కేసుల్లో ఏలూరు జిల్లా కారాగారంలో చింతమనేని రిమాండ్​లో ఉన్నారు. ఆయనను ఇవాళ కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల రోజుల వ్యవధిలోనే చింతమనేనిపై ఏడో కేసు నమోదైంది.

Last Updated : Oct 9, 2019, 9:17 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details