చెర్రీ బాలరాజు.. గెలుపు కోసం సర్వమత పూజలు - prayers
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి చెర్రీ బాలరాజు... సర్వమత ప్రార్థనలు చేశారు. జీలుగుమిల్లి జగదాంబ అమ్మవారికి పూజల అనంతరం... గ్రేస్ మందిరంలో, మసీదులో ప్రార్థనలు నిర్వహించారు.
చెర్రీ సర్వమత పూజలు