బీసీ సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాల లేమి - STUDENTS
పశ్చిమగోదావరి జిల్లాలో బీసీ వసతిగృహాల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 94 బీసీ సంక్షేమ హాస్టళ్లు 61 అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లాలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాలు లేమితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.జిల్లాలోని94బీసీ సంక్షేమ హాస్టళ్లు61వరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి...జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ వసతి గృహాలలో5451మంది విద్యార్థులు వసతి పొందుతుండగా పాఠశాలలు ప్రారంభమై నెల గడిచిన ఇప్పటి వరకు దుప్పట్లు పంపిణీ చేయకపోవడం గమనార్హం....పలు బీసీ సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేసిన బీసీ సంక్షేమ వసతి గృహాల జిల్లా అధికారిణి కుష్బూ కొఠారు దుప్పట్లు పంపిణీ చేశారు.