High Court on GOs in Telugu: ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వాలనే పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉత్తర్వులను తెలుగులోనూ ఎందుకు ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. పశ్చిమ గోదావరి జిల్లా ప్రొఫెసర్ శ్రీనివాస్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తెలుగులో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించాలని పిటిషనర్ కోరారు. అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. 6 వారాల్లో పూర్తి అఫిడవిట్ వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
HC On GOs In Telugu: ఉత్తర్వులు తెలుగులో ఎందుకు ఇవ్వడం లేదు: హైకోర్టు - ap news
ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వాలనే పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉత్తర్వులు తెలుగులో ఎందుకు ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది.
ap high court