ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మత్తు పదార్థాలతో జీవితాలు చిత్తు: అబ్కారీ శాఖ - west godawari

మత్తుపదార్థాలు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయని.. వాటి వినియోగంపై జాగ్రత్తగా ఉండాలని జంగారెడ్డిగూడెంలో అబ్కారీ శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

మత్తు పదార్థాలతో జీవితాలు చిత్తు

By

Published : May 11, 2019, 12:54 PM IST

మత్తు పదార్థాలతో జీవితాలు చిత్తు

మత్తు ప్రదార్థాల వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాలు, నాటుసారా, మితిమీరిన మద్యం, గంజాయి వినియోగం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అబ్కారీ శాఖ అధికారులు సూచించారు. వాటిని సేవించడం ద్వారా జీవితాలు చిన్నాభిన్నమవుతాయని హెచ్చరించారు. మత్తుపదార్థాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details