పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఎంపీపీ ఎన్నికల్లో తెదేపా, జనసేన మధ్య సయోధ్య కుదిరింది. తెదేపాకు ఎంపీపీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు జనసేన సమ్మతం తెలిపింది. అలాగే తెదేపా జనసేనకు ఉపాధ్యక్ష పదవికి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తెదేపాకు ఏడుగురు, జనసేనకు నలుగురు ఎంపీటీసీలు ఉండగా... ఆరుగురు ఎంపీటీసీలతో వైకాపా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తోంది.
MPP ELECTIONS: ఎంపీపీ ఎన్నికల్లో తెదేపా, జనసేన మధ్య సయోధ్య - ap latest news
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఎంపీపీ ఎన్నికల్లో తెదేపా, జనసేన ఒప్పందం కుదుర్చుకున్నారు. తెదేపాకు ఎంపీపీ పదవి, జనసేనకు ఉపాధ్యక్ష పదవి ఇచ్చుకునేందుకు రెండు పార్టీలు ఒప్పందం చేసుకున్నారు.
ఎంపీపీ ఎన్నికల్లో తెదేపా, జనసేన మధ్య సయోధ్య