ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరో కేసులో చింతమనేనికి రిమాండ్​ - చింతమనేని

ఎస్సీ, ఎస్టీ కేసుపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​ని పోలీసులు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు.. మరో కేసులో అక్టోబరు 9వ తేదీ వరకు రిమాండ్ విధించింది.

చింతమనేని మరోసారి రిమాండ్​కు తరలింపు

By

Published : Sep 25, 2019, 2:35 PM IST

చింతమనేని మరోసారి రిమాండ్​కు తరలింపు
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​పై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసుపై ఆయనను జిల్లా కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. 2017 సంవత్సరంలో నియోజకవర్గంలోని పెదపాడు గ్రామ స్థల వివాదంలో ఓ వ్యక్తిని నిర్బంధించి, కులం పేరుతో దూషించిన కేసులో ఆయనపై కేసు నమోదైన విషయం విధితమే. ఈ మేరకు చింతమనేని ప్రభాకర్​ని సెప్టెంబరు 11న జిల్లా కోర్టులో హాజరుపరచగా..15 రోజులు రిమాండ్ విధించింది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details