పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఎన్నికల వేడి మొదలైంది. మరోసారి టికెట్ దక్కించుకున్న స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
ఎన్నికల ప్రచారంలో పితాని సత్యనారాయణ
By
Published : Mar 1, 2019, 5:38 PM IST
ఎన్నికల ప్రచారంలో పితాని సత్యనారాయణ
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఎన్నికల వేడి మొదలైంది. మరోసారి టికెట్ దక్కించుకున్న స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పెనుగొండ మండలం దొంగరావిపాలెం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రోజుకు రెండు గ్రామాల చొప్పున నియోజకవర్గం పరిధిలో 52 గ్రామాలలో పర్యటిస్తున్నట్లు మంత్రి తెలిపారు.