విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం సన్యాసయ్యపాలెంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ఓ మహిళ మృతిచెందగా మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వరినాట్లు వేస్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఎస్.కోట సామాజిక ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున కేజీహెచ్‌కు తరలించారు.
సన్యాసయ్యపాలెంలో పిడుగుపాటు..మహిళ మృతి - women
విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం సన్యాసయ్యపాలెంలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి
సన్యాసయ్యపాలెంలో పిడుగుపాటుకు మహిళ మృతి