ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రీన్​జోన్​లో విజయనగరం.. సరిహద్దుల వద్ద పటిష్ట బందోబస్తు - కరోనా వార్తలు

రాష్ట్రంలో గ్రీన్​జోన్​లో నిలిచిన జిల్లాగా విజయనగరం నిలిచింది. జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందకుండా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది.

vizayanagram district officiers alert boarders
గ్రీన్​జోన్​లో విజయనగరం జిల్లా

By

Published : Apr 28, 2020, 8:29 PM IST

విజయనగరంలో పటిష్టంగా లాక్​డౌన్​ అమలు

ఒక్క పాజిటివ్ కేసు లేకుండా గ్రీన్​జోన్ పరిధిలో నిలిచిన విజయనగరం జిల్లాను కాపాడేందుకు అధికార యంత్రాంగం శ్రమిస్తోంది. పోలీసులు జిల్లా సరిహద్దులు మూసివేసి.. కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరిహద్దు చెక్​పోస్టుల వద్ద వైద్య సిబ్బందితో మెుబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని పూర్తిగా పరీక్షించిన తర్వాతే అనుమతిస్తున్నారు. వైద్య, రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కూడిన బృందాలు వలసదారులను పరీక్షించి.. ఫలితాలను బట్టి హోం కార్వంటైన్, జిల్లా కేంద్ర ఆసుపత్రి, ఐసోలేషన్​కు తరలిస్తున్నారు. కరోనా రహిత జిల్లాగా చేసేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై మా ప్రతినిధి అందిస్తున్న వివరాలు..!

ABOUT THE AUTHOR

...view details