విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం మండల కేంద్రంలోని రావాడ కూడలిలో నిరుద్యోగులు ఆందోళన చేశారు. గ్రామ వలంటీర్ పోస్టుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డుపై వచ్చి నిరసన తెలిపారు. ఈ ధర్నాలో పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు. అర్హులకు తగిన న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
''గ్రామ వాలంటీర్ల ఎంపికలో అన్యాయం చేస్తారా?'' - protests
గ్రామ వాలంటీర్ల ఎంపికలో అన్యాయం జరిగిందంటూ కురుపాంలో నిరుద్యోగులు నిరసన చేపట్టారు.
unemployees protests at kurupam in vizayanagaram district