కొండపై నుంచి జారి ఇద్దరు మృతి - died
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో విషాదం చోటు చేసుకుంది. రామతీర్థం కొండ పైనుంచి పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. శివరాత్రి సందర్భంగా ముగ్గురు యువకులు దర్శనానికి వెళ్లారు.
కొండపై నుంచి జారి ఇద్దరు మృతి
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో విషాదం చోటు చేసుకుంది. రామతీర్థం కొండ పైనుంచి పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. శివరాత్రి సందర్భంగా ముగ్గురు యువకులు దర్శనానికి వెళ్లారు. మృతులు విజయనగరం ప్రశాంతినగర్కు చెందిన కుమార్, సాయిగా గుర్తించారు. బాబామెట్టుకు చెందిన నాగరాజుకు తీవ్రగాయాల్యాయి. మెట్ల మార్గంలో కాకుండా కొండ వెనుక వైపు నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.