జిల్లా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా పార్వతీపురంలో టైక్వాండో క్రీడాకారులుకు ఉచింతంగా కిట్లను అందజేశారు. సంస్థ తరపున క్రీడా సామగ్రిని పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ మహేశ్ చేతులమీదుగా క్రీడాకారులకు అందజేశారు. క్రీడాకారుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు కిట్లు దోహదపడతాయని మహేశ్ వ్యాఖ్యనించారు. క్రీడాభివృద్ధికి జిల్లా ప్రాధికార సంస్థతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. వారు కల్పించిన అవకాశాలను ఉపయోగించుకోవాలని క్రీడాకారులకు సూచించారు.
టైక్వాండో క్రీడాకారులకు ఉచితంగా కిట్ల పంపిణీ - vizainagaram
విజయనగరం జిల్లా పార్వతీపురంలో టైక్వాండో క్రీడాకారులకు ఉచితంగా కిట్లను అందజేశారు. జిల్లా ప్రాధికార సంస్థ తరపున స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ క్రీడాకారులకు కిట్లను అందజేశారు.
టైక్వాండో క్రీడాకారులకు ఉచిత కిట్ల పంపిణీ