విజయనగరం జిల్లా సాలూరు వెంకటేశ్వర కాలనీలో దొంగతనానికి వెళ్లి.. తప్పించుకునే క్రమంలో దొంగ మృతి చెందాడు. తన ఇంట్లో 2 చరవాణిలు, నగదు, ఏటీఎం కార్డులు చోరీకి గురైనట్లు రామేశ్వరావు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు దోపిడీ తర్వాత భవనం పైనుంచి దూకడంతో తలకు తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చోరీకి వెళ్లి.. తప్పించుకునే ప్రయత్నంలో దొంగ మృతి - విజయనగరం నేర వార్తలు
సాలూరు వెంకటేశ్వర కాలనీలో దొంగతనానికి వెళ్లి.. తప్పించుకునే క్రమంలో దొంగ మృతి చెందాడు. తన ఇంట్లో 2 చరవాణిలు, నగదు, ఏటీఎం కార్డులు చోరీకి గురైనట్లు రామేశ్వరావు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దొంగ మృతి