విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బందలుపిలో రామమందిర ప్రారంభోత్సవం, సీతారామ లక్ష్మణ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామం మధ్యలో నిర్మించిన మందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థులంతా అభిషేకాలు, కుంకుమార్చనలు, అష్టోత్తర పూజలు నిర్వహించారు. పురోహితులు హరనాథ్ శర్మ బృందం శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు.
బందలుపిలో వైభవంగా రామాలయ ప్రారంభం - bandalupi
గ్రామస్థులంతా సమష్టిగా నిర్మించుకున్న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా బందలుపి వాసులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
రామాలయం