ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నగల వ్యాపారికి కుచ్చుటోపీ... రూ.30 లక్షల బంగారం అపహరణ - vizayanagaram

పోలీసుల పేరుతో నగల వ్యాపారికి కుప్పుటోపీ పెట్టాడో ప్రబుద్ధుడు. సుమారు రూ.30లక్షల విలువైన సొత్తును దోటుకెళ్లాడు.

విచారణ వేగవంతం

By

Published : Jul 27, 2019, 8:49 PM IST

విచారణ వేగవంతం

విజయనగరం జిల్లా పార్వతీపురంలో పోలీసుల పేరుతో ఓ నగల వ్యాపారిని టోకరా వేశారు. సుమారు రూ.30 లక్షల విలువైన 390 గ్రాముల నగలు అపహరించుకు పోయారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ వేగవంతం చేశారు. బాధితుడు నర్సింగరావు ఫిర్యాదు మేరకు ఘటన జరిగిన ప్రాంతంలో గల సీసీ టీవీ దృశ్యాలను సేకరించారు. త్వరలో నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details