ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వాహనాల్లోనే సోము వీర్రాజును తిప్పుతున్న పోలీసులు

By

Published : Jan 5, 2021, 12:38 PM IST

రామతీర్థం వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పోలీసు వాహనాల్లోనే తిప్పుతున్నారు.

somu verraju in police vehicles
somu verraju in police vehicles

విజయనగరం జిల్లా గరివిడి పోలీసుస్టేషన్‌ నుంచి సోము వీర్రాజు తరలించారు. వాహనాల్లోనే పోలీసులు తిప్పుతున్నారు. రామతీర్థంలో దుండగులు ధ్వంసం చేసిన కోదండరాముడి విగ్రహాన్ని చూసేందుకు భాజపా, జనసేన రామతీర్థ ధర్మయాత్ర చేపట్టింది. పోలీసు ఆంక్షల నడుమ సోము వీర్రాజు రామతీర్థం జంక్షన్​ చేరుకున్నారు. అక్కడ పోలీసులు, నేతలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు సోము వీర్రాజును అరెస్టు చేసి గరివిడి పోలీసుస్టేషన్​కు తరలించారు. అక్కడి నుంచి వాహనాల్లోనే తిప్పుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details