విజయనగరం జిల్లా మామిడిపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ వారు రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ చేశారు. బయోమెట్రిక్ విధానంలో అందించారు. మండల వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
బయోమెట్రిక్ విధానంలో రైతులకు సబ్సిడీ విత్తనాలు - bio-metric
విజయనగరం జిల్లా మామిడిపల్లిలో రైతులకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేశారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ప్రతి రైతుకు విత్తనాలు అందేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకున్నారు.
రైతులకు విత్తన పంపిణీ