ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్వతీపురంలో వైభవంగా 'సనాతన వైభవం' - vizianagaram

విజయనగరం జిల్లా పార్వతీపురంలో... సత్యసాయి మిర్​పురి సంగీత కళాశాల పూర్వ విద్యార్థులు ఏర్పాటుచేసిన సనాతన వైభవం కార్యక్రమం ఆహూతులను అలరించింది.

పార్వతీపురంలో వైభవంగా 'సనాతన వైభవం'

By

Published : Oct 6, 2019, 11:41 PM IST

పార్వతీపురంలో వైభవంగా 'సనాతన వైభవం'

విజయనగరం జిల్లా పార్వతీపురంలో సత్యసాయి మిర్​పురి సంగీత కళాశాల పూర్వ విద్యార్థులు... సనాతన వైభవం కార్యక్రమం నిర్వహించారు. భక్తి గీతాలు ఆలపించి భక్తులను మైమరపించారు. సుమారు రెండు గంటలపాటు ఈ కార్యక్రమంలో... సత్యసాయి గీతాలతో పాటు ఆధ్యాత్మిక అంశాలను పాడి వినిపించారు. ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వర రావు, పురపాలక మాజీ చైర్మన్ డి. శ్రీదేవి హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details