విజయనగరంజిల్లా గరుడబిల్లి రైల్వేస్టేషన్లో ఒడిశాకు చెందిన ఓ ప్రయాణికుడు తనతోటివారిని కంగారు పెట్టించాడు. తాను చనిపోతానంటూ బొకారో ఎక్స్‌ప్రెస్ పైకి ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తమై ప్రయాణికుడిని కిందకు దించారు. అతను మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
మద్యం తలకెక్కి....ప్రయాణికుడు రైలు పైకెక్కే! - bokaro express
విజయనగరం జిల్లా గరుడబిల్లి రైల్వేస్టేషన్లో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. చనిపోతానంటూ రైలు పైకి విద్యుత్ తీగలు పట్టుకునే ప్రయత్నం చేశాడు.
ప్రయాణికుడు